Cyber Crimes: సైబర్ నేరాల కట్టడికి థాయ్‌లాండ్ సంచలన నిర్ణయం.. ఆ దేశంలో కరెంట్ కట్
థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరగాళ్లకు నిలయంగా ఉన్న మయన్మార్‌లోని సరిహద్దు పట్టణాలకు విద్యుత్ కరెంట్ సరఫరాను నిలిపివేసింది. వీటిని అరికట్టాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో థాయ్‌లాండ్ ఈ చర్యలు చేపట్టింది.