డాక్టర్ను భయపెట్టి రూ.2 కోట్లు దోపిడీ | Cybercrime Racket Busted by Kadapa Police | RTV
తన ప్రతిష్టను దిగజార్చే విధంగా అసభ్యకర వీడియోలు క్రియేట్ చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నం ప్రభాకర్, తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వర్క్ ఫ్రం హోం పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల నుంచి రూ.35 కోట్లు వసూలు చేయడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాలోని రూ.2 లక్షలు పోగొట్టుకున్న ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ స్కామ్కు సంబంధించి ఓ నిందితుడ్ని అరెస్టు చేశారు.
తనపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీని వెనుక ఉన్న వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.