Cyber Crime: రూ.547 కోట్ల మోసం.. సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్
ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.547 కోట్ల లావాదేవీలు జరిపిన సైబర్ క్రైమ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా పోలీసులు కేసును చేధించారు.
/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t192016-2026-01-20-19-21-44.jpg)
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t213209-2026-01-11-21-32-35.jpg)
/rtv/media/media_files/2024/11/18/2MZWMZrqxIFKCB01uspk.jpg)