లైఫ్ స్టైల్ Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు.. ఆ 5 వ్యాధులు ఫసక్.. తప్పక తెలుసుకోండి! కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గటంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. By Vijaya Nimma 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curry Leaves: ఇలా తింటే కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకు శరీరానికి శక్తి, జీవక్రియ, బరువును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకు నీళ్లు తాగడం వల్ల కండరాలు, నరాలు విశ్రాంతి పొందుతాయి. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. By Vijaya Nimma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Curry leaves water: కరివేపాకు నీళ్లు తాగితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కరివేపాకు వాసన, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకు నీళ్లు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆ నీరు తాగితే ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn