Power Supply: ఆ దేశం మొత్తం నిలిచిపోయిన కరెంట్.. స్తంభించిన జనజీవనం
దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో దేశం మొత్తం ఒకేసారి కరెంటు పోయింది. దీంతో కొన్నిగంటలు పాటు అన్ని రకాల వ్యవస్థలు నిలిచిపోయవడంతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్తు నిర్వహణలో సమస్యల కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు అధికారులు తెలిపారు.