Curd: ఖాళీ కడుపుతో పెరుగు తింటే కలిగే దుష్ప్రభావాలు
ప్రస్తుతం చాలామంది బరువు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. శరీర కొవ్వును తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె పెరుగు తినడం మంచిదట. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, బి-విటమిన్లు పుష్కలం. ఇవి ఆకలిని నియంత్రిస్తుందటున్నారు.