Curd: చలికాలంలో పెరుగు తినడం హానికరమా?
చలికాలంలో పెరుగు హానికరమని నమ్ముతారు. ఇది దగ్గు, గొంతు నొప్పి, జలుబు వస్తుందటారు. ఆయుర్వేద నిపుణులు ప్రకారం.. చలికాలంలో శ్వాస, దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.