Cumin: ఈ వంటల్లో జీలకర్ర వాడితే డేంజర్...రుచిపోవడమే కాదు.. ఆరోగ్యానికి కూడా..!
జీలకర్ర కొన్ని కూరగాయల రుచి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాటిల్లో కాకరకాయ, సొరకాయ, ముల్లంగి, వంకాయ, పంజాబీ స్టైల్ ఆకుకూరల్లో జీలకర్ర వాడకపోవటం మంచిది. దీనికి బదులు ఇంగువ, వెల్లుల్లి, సోంపు, పచ్చిమిర్చి వాడితే జీర్ణవ్యవస్థకు అనుకూలంగా పని చేస్తాయి.