Cumin: వంటగదిలో లభించే జీలకర్ర ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర కడుపుకు అమృతం కంటే తక్కువ కాదు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. జీలకర్రను ఈ పద్ధతిలో తింటే సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. వేయించిన జీలకర్ర తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కాల్చిన జీలకర్రలో ఇనుము, రాగి, జింక్, పిండి పదార్థాలు, విటమిన్ సి, కె,బి, ఇతోపాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి. శరీరంలో ఈ విటమిన్ల లోపం కారణంగా అనేక తీవ్రమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఇది ఉదర సమస్యలకు జీలకర్ర మేలు చేస్తుంది. దాని ప్రయోజనాల గురించి వివరంగా ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: జీలకర్రను ఇలా వాడితే మీ కడుపు నొప్పి ఇట్టే మాయమవుతుంది
వేసవిలో తరచుగా కడుపు సమస్యలు ఉంటాయి. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, అజీర్ణంతోపాటు అనేక కడుపు సంబంధిత సమస్యలుంటే కాల్చిన జీలకర్ర సమస్యలను తగ్గిస్తుంది. తీవ్రమైన కడుపు సమస్యల ఉపశమనం పొందాలంటే కాల్చిన జీలకర్రను తినాలని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: