KKR Vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్.. డూ OR డై మ్యాచ్ రెడీ
కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే బౌలింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.