Crying: కోపం వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఏడుస్తారా..? ఇలా ఎందుకు జరుగుతుందంటే..?
ఏడుపు కోపాన్ని నియంత్రించే మార్గమని నిపుణులు చెబుతున్నారు. మీరు అనుభవించే కోపాన్ని తగ్గించడానికి ఏడుపు సహాయపడుతుంది. నిజానికి కోపంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం కొంచెం కష్టం. ఏడ్చిన తర్వాత మీ కోపం కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.