సూట్‌కేసులో అత్త శ*వం.. ! | Mother & Daughter K*i*lled By Mother In Law Incident At Kolkata | RTV
Ap Crime News: మహాశివరాత్రి వేళ- ఏపీలో స్నానానికి దిగి తండ్రి కొడుకు మృతి.. మరో ఐదుగురు!
మహాశివరాత్రి సందర్భంగా నదుల్లో స్నానాలు చేస్తుండగా విషాద ఘటనలు జరిగాయి. తూ.గో జిల్లా తాడిపూడిలోని గోదావరిలో దిగిన 11మందిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మరోవైపు శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నదిలో స్నానం చేస్తూ నీటి ఉద్ధృతికి తండ్రీ కొడుకులు మృతిచెందారు.
BIG BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. అయితే ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
France: 299 మంది రోగుల పై అత్యాచారం..!
ఫ్రాన్స్ లో 30 సంవత్సరాల పాటు తన వద్దకు వచ్చే రోగుల పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సర్జన్. సుమారు 299 మంది పైఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వద్దకు వచ్చిన రోగులు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు.
AP Crime: గుంటూరులో ఘోరం.. గోశాల వద్ద కరెంట్ షాక్.. నలుగురు స్పాట్ డెడ్!
గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు.
మహా పతివ్రత.. అక్రమ సంబంధం కోసం భర్తను చంపేందుకు లవర్‌కు సుపారీ
వరంగల్‌లో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ ప్లానింగ్ వేసింది మరెవరో కాదు.. సుమంత్ భార్యనే. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను చంపాలనుకుందని పోలీసులు గుర్తించారు.
Karimnagar : ఎంతకు తెగించార్రా.. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారంతో..
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారం చోరీ చేశారు దొంగలు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ప్రతాపవాడలో చోటుచేసుకుంది. అయితే ఇది బాగా తెలిసిన వ్యక్తుల పనే అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Hyderabad Crime: ప్రేమికుల రోజున ప్రేమ వివాహం.. కట్నం కోసం ఎంతకు తెగించావ్ రా!
ప్రేమించి పెళ్లాడిన భర్తే కట్నం కావాలని వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సూర్యపేటకు చెందిన మనీషా, సంపత్ ప్రేమించుకుని గతేడాది ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్నారు. తర్వాత కట్నం కోసం వేధించడంతో ఆమె ఉరివేసుకుంది.