దారుణం.. 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. చేసింది మరెవరో కాదు..!
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దోమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు మైనర్లను అరెస్టు చేశారు.