స్పోర్ట్స్పాక్ క్రికెటర్లకు 4 నెలలుగా జీతాల్లేవా? ఇందులో నిజమెంత? దాయాది దేశమైన పాకిస్థాన్ గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతోంది. ఆ దేశ క్రికెటర్ల పరిస్థతి ఇలానే ఉందని, నాలుగు నెలల నుంచి కనీసం జీతాలు కూడా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. By Kusuma 04 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBCCI: అలాంటి యాడ్స్ లో క్రికెటర్లు ఉండకూడదు..బీసీసీఐకి కేంద్రం హెచ్చరిక! క్రీడాకారులు పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలు చేయకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ , భారత క్రీడా ప్రాధికార సంస్థ లకు సూచనలు చేసింది.ఇలాంటి ప్రకటనల్లో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని విజ్ఙప్తి చేసింది. By Bhavana 02 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMumbai: వరల్డ్‌కప్ విన్నర్స్‌కు అంబానీల ఘన సన్మానం విశ్వవిజేతలకు ముఖేష్ అంబానీ కుటుంబం ఘన సన్మానం చేసింది. పెళ్ళి ఇంట్లో వారి కోసం ఒక ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసి సత్కరించింది. ముంబై ఇండియన్స్ టీమ్ ఆటగాళ్ళు అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల గురించి చెబుతూ నీతా అంబానీ ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు. By Manogna alamuru 08 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAnant-Radhika Pre Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుకలో ..టీమిండియా స్టార్ ప్లేయర్ల సందడి.! ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ ఇంట్లో పెళ్లి వేడుక షురూ అయ్యింది. జామ్ నగర్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యాతోపాటు పలువురు ఇతర క్రికెటర్లు ఫ్యామిలీతో కలిసి తళుక్కున మెరిశారు. By Bhoomi 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్ తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పాడు. గర్భంలో ఉన్నపుడే నా కిడ్నీలు సాధారణ సైజ్ లేవని వైద్యులు గుర్తించారు. 12 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పటికీ తన హెల్త్ బాగుందన్నాడు. By srinivas 14 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Virat Kohli : లా ఎగ్జామ్ లో కోహ్లీపై ప్రశ్న!.. ఏమని అడిగారంటే... టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ తెలిసిందే కదా.. వరల్డ్ వైడ్ గా లక్షలాది మంది అభిమానులు విరాట్ సొంతం. క్రికెట్ లో మాత్రమే కాదు.. ఇతర రంగాల్లోనూ కోహ్లీ పేరు మార్మోగుతోంది. తాజాగా న్యాయ విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో కోహ్లీపై ఓ ప్రశ్న అడగడం విశేషం. By Naren Kumar 10 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ఆ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడు.. లెజెండరీ ప్లేయర్ కామెంట్స్ సచిన్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడనే అంశంపై బ్రయన్ లారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ ఇంకా ఎన్నో రికార్డులు తిరగరాస్తారు. కానీ 100 సెంచరీలు చేయడం కష్టం. మరో నాలుగేళ్లు పూర్తి ఫిట్నెస్తో ఆడటం సులభం కాదు. కాబట్టి ఆ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడన్నారు. By srinivas 07 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIND vs AUS: వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టులో ఆందోళన వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడింది. మెగా టోర్నీలోకి భారత టీమ్ వెళ్లేందుకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభిమానులు టీమిండియా వరల్డ్ కప్‌లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు. By Karthik 26 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPak: పాక్ ఆటగాళ్లకు వీసాల ఇబ్బందులు వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే టీమ్‌లు కొన్ని భారత్ బయలుదేరాయి. ఇప్పటికే ఇండియాకు వచ్చిన ఆసిస్ టీమ్ మెగా టోర్నీ ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. మరోవైపు శ్రీలంక, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా టీమ్‌లు ప్రపంచకప్ ముందు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం ఇండియా బయలుదేరాయి. కానీ పాకిస్థాన్ టీమ్‌కు ఇంతవరకు వీసా లభించలేదు. By Karthik 25 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn