Srushti Fertility Centre : సృష్టి కేసులో సంచలన విషయాలు.. ఆ గ్యాంగులతో నమ్రతకు లింకు
సృష్టి షెర్టిలిటీ సెంటర్ దారుణాలు ఒకటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నమ్రతను విచారించిన పోలీసులు ఆమె నుంచి అనేక విషయాలు రాబట్టారు. సంతానం కోసం వచ్చే వారికి పిల్లల్ని ఇవ్వడానికి పిల్లలను ఆమ్మే పలు గ్యాంగులతో నమ్రత లింకులు పెట్టుకున్నట్లు పోలీసులు తేల్చారు.