IPL 2025: ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు!
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.