Delhi: చల్లదనం కోసం తరగతి గదులకు ఆవుపేడ అలికిన ప్రిన్సిపల్!
సాంప్రదాయ భారతీయ పద్దతులను ఉపయోగించి వేడి నియంత్రణ పద్ధతులను ఢిల్లీ యూనివర్సిటీ ప్రిన్సిపల్ పాటించారు. ఆమెనే స్వయంగా ఆవు పేడతో తరగతి గదులను అలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/10/27/viral-news-2025-10-27-13-39-54.jpg)
/rtv/media/media_files/2025/04/14/8jLtNdvKTaZXEpSYxWTq.jpg)