తెలంగాణ హై అలెర్ట్ || Telangana High Alert On HMPV || CM Revanth Reddy || HMPV Latest Updates || RTV
సింగపూర్‌లో ప్రస్తుతం కరోనా కొత్త వేవ్ కలకలం రేపుతోంది. వారం రోజుల్లోనే దాదాపు 26 వేల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కేపీ.2 వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి కుంగ్ సూచించారు.
అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించేందుకు తాజాగా శాస్త్రవేత్తలు ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. 'ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ' అనే కొత్త విధానం ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయని వారు పేర్కొన్నారు.
జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఓ శాస్త్రవేత్తల బృందం అతడిపై పరిశోధనలు జరిపింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న లాగే అతడి రోగనిరోధక వ్యవస్థలో టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
థాయ్‌లాండ్‌లో మరో కొత్త వైరస్ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోఎల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ వైరస్‌కు కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దేశంలో కరోనా జేఎన్ 1 వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు కీలక సూచనలు చేస్తున్నారు. కొత్త వైరస్ ప్రభావం ఎక్కువగా చూపదని.. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రలకు హై అలెర్ట్ ప్రకటించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కోరింది.