Coolie : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!
రజినీకాంత్ 'కూలీ' మూవీలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఆమిర్.. జైపూర్ వెళ్లారట. దాదాపు పది రోజుల పాటు సాగే ఈషెడ్యూల్ లో రజనీకాంత్, ఆమిర్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది.