క్రైంCBI : రష్యా కు అక్రమంగా భారతీయులను తరలిస్తున్న ముఠాను అదుపులో తీసుకున్న సీబీఐ.. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారతీయ యువతను ఆకర్షిస్తున్న ట్రావెల్ ఏజెంట్ల పెద్ద ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సహా నలుగురిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. By Durga Rao 08 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BREAKING : ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి జగన్ గుడ్న్యూస్.. వారిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు! వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 1,977 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ రెగ్యులర్ చేయగా.. మరో 397 మందిని రెగ్యులర్ చేసింది. దీంతో ఇప్పటివరకు 2,374 మందిని రెగ్యులర్ చేసింది. By Trinath 13 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం! ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీలో నేడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అనంతరం జీపీఎస్ బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. By Jyoshna Sappogula 27 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుJogulamba Gadwal: వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు సమగ్ర శిక్షణ అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. By Karthik 08 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడగత హామీలను జగన్ విస్మరించారు... విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నేతల ఫైర్..! విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. నానా రకాల జీవోలను తీసుకు వచ్చి కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. By G Ramu 28 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn