Contaminated Water : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. 90మందికి అస్వస్థత
కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. సంజీవన్రావు పేటలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో కలుషితమైన నీరు తాగడం వల్ల ఇద్దరు మృతి చెందడంతో పాటు 90 మందికి పైగా తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు.
/rtv/media/media_files/2025/03/22/UiQFMV77LzbtwgCxKH7O.jpg)
/rtv/media/media_files/6Wm0ysb5O3jZrZkfRKQJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T212600.645.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/water.jpg)