MP: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే!
మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి అనవసరంగా రూ. 295 కట్ చేసినందుకు బ్యాంకు పై ఏడేళ్లు న్యాయపోరాటం చేసి విజయాన్ని అందుకున్నాడు.ఏడేళ్ల తర్వాత కోర్టు వినియోగదారుడికి రూ. 295 తో పాటు రూ.4,000 పరిహారంగా చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.