నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. ఇలా జరుపుకోవడానికి గల కారణాలేంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. ఇలా జరుపుకోవడానికి గల కారణాలేంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
రాజ్యాంగం పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(PIL) విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? అంటూ ప్రశ్నించింది.
దేశ పౌర హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి భుజస్కంధాల మీద ఉందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డా. కిరణ్ కుమార్ దాసరి అన్నారు. అంబేద్కర్ ను గౌరవించడమంటే రాజ్యాంగాన్ని- అంబేద్కర్ ను విడదీసి చూడలేమనే సత్యాన్ని రాహుల్ జీ ఇప్పటికైనా గ్రహించాలన్నారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేద్కర్ కూడా ఇప్పుడు దాన్ని రద్దు చేయలేరని అన్నారు.
భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది. ఏ దేశ రాజ్యాంగానికి లేని ప్రత్యేకత మన రాజ్యాంగానికి ఉంది. 2015లో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్26ను రాజ్యాంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 26, 1949న రాజ్యాంగం ఆమోదం జరిగింది.
Democracy Constitution traditions are all being threatened says Mallikarjun Kharge / స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా విపక్షాలపై మండిపడితే... ఇక దేశాన్ని మోడీ ఎలా నిర్మిస్తారు...!