బెటాలియన్ పోలీసులకు షాక్ | Govt Sensational Decision on TGSP constables | RTV
టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి దగ్గర ఉంటున్న కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించింది. ఏ క్షణమైనా కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తారనే అనుమానంతో భద్రతా విధుల నుంచి తొలగించింది.