Constable Suicide: బిడ్జిపై నుంచి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రమణ అనే కానిస్టేబుల్ భద్రాచలం బిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోను రమణ విడుదల చేశాడు. ఆరోగ్య సమస్యల వల్లే తాను చనిపోతున్నట్లు ఆ వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం అతని మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/31/45YUn3ECAsWnCdhe2o4X.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Constable-Suicide.jpg)