Latest News In Telugu PM Modi: రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై పని చేస్తున్నాం: మోదీ రైతులకు మేలు చేసే పథకాలపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చేవి కాదన్నారు. రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్.. కారణం అదేనా.. లోక్సభ ఎన్నికల దగ్గరికొస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖాతాలు ఫ్రీజ్ కావడం కలకలం రేపింది. పన్ను చెల్లించలేదనే కారణంతో ఐటీ శాఖ తమ అకౌంట్లు నిలిపివేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ప్రకటన చేసిన గంట తర్వాత ఖాతాలను మళ్లీ పునరుద్దరించారు. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:కాంగ్రెస్లోకి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈరోజు ఆయన కాంగ్రెస్లో .ఆయిన్ అవనున్నారు. కంచర్లకు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Leaders: రేపు కాంగ్రెస్లోకి ముగ్గురు బడా బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు.. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, తీగల కృష్ణా రెడ్డి, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neelam Madhu: BSPకి షాక్... కాంగ్రెస్లో చేరిన నీలం మధు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన పఠాన్ చేరు నేత నీలం మధు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. నీలం మధుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం రాజకీయ పార్టీలకు విరాళంగా వచ్చే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవని.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్లను మోదీ ప్రభుత్వం కమీషన్లుగా మార్చేసిందని.. ఇది కోర్టులో రుజువైందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అన్ని పార్టీల కంటే బీజేపీకి ఐదు రెట్లు ఎక్కువ విరాళాలు.. కాంగ్రెస్ కు ఎంత వచ్చాయో తెలుసా! దేశంలోని అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ 2022-23 సంవత్సరంలో సుమారు రూ. 720 కోట్ల విరాళాలను స్వీకరించినట్లు సమాచారం. కాంగ్రెస్, ఆప్, సీపీఐ-ఎం, ఎన్పీపీ అనే నాలుగు ఇతర జాతీయ పార్టీలు అందుకున్న మొత్తం కంటే బీజేపీకి విరాళాల రూపంలో లభించిన మొత్తం ఐదు రెట్లు ఎక్కువ By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటూ ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS News : బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లో చేరిన 17 మంది కౌన్సిలర్లు..!! సూర్యపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17మంది కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn