కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. చంపింది అతనే !
హర్యానాలో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించిన తర్వాత నిందితుడు తాను హిమాని ప్రియుడిగా పోలీసులు ముందు ఒప్పుకున్నాడు.