MLC Elections: ఎమ్మెల్సీ టికెట్ కట్.. అద్దం దయాకర్ కీలక నిర్ణయం!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తన పేరును కాంగ్రెస్ అధిష్టానం చేర్చకపోవడంపై స్పందించారు అద్దంకి దయాకర్. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని అన్నారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.