Congress MLC candidates : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి..ఎవరెవరంటే?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు గడువు ఒకరోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ లిస్టును ఈ రోజు సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/03/09/jvUTIyj1vmrC1LuhKrLK.jpg)
/rtv/media/media_files/kqkAqgHR5Wm8Fdds3jde.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mlc-seats-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/telangana-congress-jpg.webp)