EX MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar : మళ్లీ వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు..ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్సీ మధ్య వార్
జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. జీవన్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటో అర్థం కావడం లేదనిసంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/10/20/ex-mlc-jeevan-reddy-makes-sensational-allegations-2025-10-20-18-09-22.jpg)
/rtv/media/media_files/2025/04/08/HtpKExaE8u5qX6QbNIKs.jpg)
/rtv/media/media_files/2025/04/07/5KWabvbOJh05lwezyrXD.jpg)