అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు న్యూ*డ్ కాల్
తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తోందని బీహార్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. తమ 16 మంది ఎమ్మెల్యేలు కాపాడుకునేందుకు వారిని హైదరాబాద్ కు తరలించింది. ఈ నెల 12న బీహార్లో నితీష్ కుమార్ బలపరీక్ష ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.