PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో.. ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉంది: మోదీ
కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉన్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. యూపీలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. నేటి భారత్కు కావాల్సిన ఆశలు, ఆశయాలకు దూరంగా విపక్ష పార్టీ ఉందని విమర్శించారు.