Bandi Sanjay: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక...అన్ని మర్చిపోయారు..!!
సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్. ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని సీఎం అన్నారని గుర్తు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Bhatti-Vikramarka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BJP-leader-Bandi-Sanjay-criticized-Telangana-CM-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/07-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/SIX-GUARANTEES-FORM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-1-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/arogya-jpg.webp)