తెలంగాణCM Revanth Reddy : కుల గణన మోడీకి మరణ శాసనం... సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎస్సీ వర్గీకరణ మోడీకి గుదిబండగా మారిందని కులగణన మోడీకి మరణశాసనం రాయబోతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరవుతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. By Madhukar Vydhyula 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణCLP Meeting: ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే.. గీత దాటితే ఊరుకునేది లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అగ్ర నేతల వార్నింగ్! పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచించినట్లు సమాచారం. పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మెజార్టీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలని తెలుస్తోంది. By Nikhil 06 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణమోదీ జమిలి ఎన్నికలు తెచ్చేది అందుకే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు నాలుగోసారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు.ఈ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభా లెక్కించాల్సిందేనని పేర్కొన్నారు. By B Aravind 22 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguనేడే సీఎల్పీ సమావేశం.. సీఎం ఆయనేనా? కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్ లో కాసేపట్లో మొదలుకాబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకూ సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. 64 మంది అభిప్రాయం వెల్లడించగానే సాయంత్రంలోపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. By srinivas 04 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn