TS High Court: ఉచిత బస్సు ప్రయాణం రద్దు..? హైకోర్టు సంచలన తీర్పు !
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని నాగోలుకు చెందిన హరిందర్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిటీషన్లో ప్రజా ప్రయోజనమేమీ లేదని, తదుపరి విచారణను రెండు వారాల కు వాయిదా వేసింది.