Eye Strain: కంటి అలసటను ఎలా నివారించాలి.. నిపుణులు ఏమంటున్నారు?
మొబైల్, ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ను గంటల తరబడి ఉపయోగిస్తే కంటి ఆరోగ్యం దెబ్బతింటోంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బయట కొంత సమయం సూర్యకాంతిలో గడపవచ్చు. టీవీ చూస్తున్నప్పుడు కళ్లకు విశ్రాంతినిచ్చేందుకు గదిలో తక్కువ కాంతి వచ్చే లైట్లు ఉంచుకోవచ్చు.