Coldrif syrup : చిన్నారుల చావుకు కారణమైన దగ్గుమందు.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
చిన్నారుల మృతికి కారణమైన 'కోల్డ్రిఫ్' దగ్గు సిరప్‌ను తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. పోలీసులు శ్రీసన్ ఫార్మా కంపెనీ ఓనర్ని గురువారం అరెస్ట్ చేశారు. శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్లు 3 రోజుల నుంచి పరారీలో ఉన్నారు.
/rtv/media/media_files/2025/10/05/coldrif-cough-syrup-2025-10-05-21-32-00.jpg)
/rtv/media/media_files/2025/10/09/srisan-pharma-owner-2025-10-09-07-30-22.jpg)