Weather Update: గజ గజ వణుకుతున్న తెలంగాణ.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డులకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వృద్ధులు, పిల్లలు, చలికి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
షేర్ చేయండి
Weather Update: చలి చంపేస్తోంది బాబోయ్.. వచ్చే 10 రోజులు తెలంగాణలో వణుకే..!
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా పెరిగి పొగమంచు వాహనాలకు ఇబ్బంది పెడుతోంది. అల్లూరి జిల్లాలో 10-12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలో వచ్చే 10 రోజులు చలి మరింత పెరిగి సింగిల్ డిజిట్ వరకు చేరుతుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/12/29/fotojet-36-2025-12-29-07-45-01.jpg)
/rtv/media/media_files/2025/12/07/weather-update-2025-12-07-07-15-41.jpg)
/rtv/media/media_files/2025/12/06/weather-update-2025-12-06-10-05-25.jpg)