Vande Bharat: వందే భారత్ ఆహారంలో బొద్దింక.. సారీ చెప్పిన రైల్వేశాఖ
ఇండియాలో వందే భారత్ రైళ్ళకు ప్రత్యేకత ఉంది. అధునాతన హంగులతో ఉండే ఈ ట్రైన్లో సౌకర్యాలు కూడ అలానే ఉంటాయి. అయితే ఇందులో కూడా లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇచ్చిన ఆహారంలో బొద్దింక వచ్చింది.