BIG BREAKING: మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బీహార్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తమ్ముడు, సీఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.