CM Revanth: రాష్ట్రంలో కుల గణన జరపాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్..
రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ సర్కార్ కేబినేట్ కీలక నిర్ణయాలు తెలుసుకుంది. రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్లకు ఆమోదం.. వాహనాల నెంబర్ ప్లేట్ TS నుంచి TG గా మార్పు, రాష్ట్రంలో కులగణన చేపట్టడం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.