అది ఫేక్ న్యూస్.. హైడ్రా సంచలనం |Hydra Clarifies about demolitions|RTV
అది ఫేక్ న్యూస్.. హైడ్రా సంచలనం |Hydra Clarifies about demolitions that Government will demolish only those which do not get proper clearances as per norms |RTV
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ.. ఎందుకో తెలుసా ?
సీఎం రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది.
TG Group-1: గ్రూప్-1 వాయిదా లేనట్లే.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్!
తెలంగాణలో మరోసారి గ్రూప్ -1 వాయిదా వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరో వారంలో జరగబోయే మెయిన్స్ పరీక్షలను యధాతధంగానే నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. మీడియా సమావేశంలో సీఎం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Anti Land Grabbing Act | RTV
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV
కొత్త ఐఏఎస్ అధికారుల నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు
హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రాపాలి స్థానంలో మరొకరు రానున్నట్లు తెలుస్తోంది.
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Delhi Tour | RTV
స్కిల్ యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఇదే!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో(YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 4నుంచి కోర్సులు మొదలవుతాయి. అధికారిక వెబ్సైట్ https://yisu.in
ఆ విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్కన్ కంపెనీలో సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీని సీఎం రేవంత్ సందర్శించారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని సంస్థను కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.