Telangana Government: రాష్ట్ర ప్రజలకు షాక్.. లక్షా 36వేల రేషన్ కార్డులు తొలగింపు!
అనర్హులను రేషన్ కార్డు జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండగా.. లక్షా 30 వేల కార్డులను రద్దు చేయనుంది. భారీగా ఆస్తులు ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే.
Ration cards : రేషన్ కార్డు ఉందా? అయితే ఇక మీదట ఇవి కొనాల్సిన అవసరం లేదు
మీరు తెలంగాణలో నివసిస్తారా? మీకు రేషన్ కార్డు ఉందా? ఉంటే మీకు ఇప్పటినుంచి షాపుల్లో బియ్యం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. ఏండ్లుగా రేషన్ కార్డుద్వారా దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నారు.
New Ration Cards: మార్చి 1న లక్ష రేషన్ కార్డుల పంపిణీ.. ఈ జిల్లాల వారికి మాత్రమే
తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీక మార్చి 1 ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫస్ట్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో దాదాపు లక్షా 20 వేల రేషన్ కార్డులను అర్హులకు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగితా జిల్లాలకు ఇవ్వనున్నారు.