రాజకీయాలు CM KCR: కోమటిరెడ్డి నల్గొండకు ఏం చేసిండు?.. కాంగ్రెస్ వస్తే 'భూమేత': నల్గొండ మీటింగ్ లో కేసీఆర్ ఈ రోజు నల్లగొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. నల్గొండకు ఆయన చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. ధరణికి బదులుగా కాంగ్రెస్ తెస్తా అనేది 'భూమేత' పోర్టల్ అంటూ సెటైర్లు వేశారు. By Nikhil 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మానకొండూర్ నియోజకవర్గంలో పర్యటించారు సీఎం కేసీఆర్. ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఫిట్నెస్, పర్మిట్ ఫీజులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, దళిత బంధు కూడా ఒకే దఫాలో ఇస్తామని అన్నారు. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023: తీపి కబురు చెప్పిన సీఎం... రైతు బంధు రూ. 16000 ఇస్తామన్న కేసీఆర్..!! తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురందించారు. రానున్న కాలంలో ఎకరానికి రూ. 16000వేలు ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతు బంధు 16వేలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023: వాల్మీకి బోయలను ఎస్టీలుగా మార్చేదాక కేంద్రంతో కొట్లాడుడే: సీఎం కేసీఆర్..!! ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు సీఎం కేసీఆర్. మళ్లీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటుంది అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనుల్లో కలిపేంతవరకు కేంద్రంతో కొట్లాడుదామన్నారు. By Bhoomi 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే భూములను ఖబ్జా చేస్తారని ఆరోపించారు. అన్ని రంగాల్లో కేసీఆర్ విఫలం అయ్యారని అన్నారు. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ డైరెక్ట్ అటాక్.. వాడో పిచ్చికుక్క, రైఫిల్ రెడ్డి అంటూ.. ఈ రోజు చేర్యాల మీటింగ్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. వాడో పిచ్చికుక్క.. తెలంగాణ ఉద్యమంపై రైఫిల్ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. ఉద్యమం సమయంలో ఆంధ్రావాళ్ల బూట్లు నాకాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Nikhil 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: కేసీఆర్ ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయాడు.. అమిత్ షా సంచలన ఆరోపణలు నల్గొండ బీజేపీ సభలో సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్ ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయాడని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ చేసింది అభివృద్ధి కాదు.. అప్పులు అని అన్నారు. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: ఎవడు ఏడ్సినా.. మళ్లీ గెలిచేది మేమే: హుజూరాబాద్ మీటింగ్ లో కేసీఆర్ ఎంతమంది తమ ప్రభుత్వంపై ఏడ్చినా.. మళ్లీ గెలిచేది తామేనని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్‌లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. , 58 ఏళ్ల పాటు ఏడిపించిన కాంగ్రెస్ ను మరోసారి ఓడించాలన్నారు. By Nikhil 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: ఇక కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉంటాడు... ఖర్గే చురకలు! తెలంగాణ పర్యటనలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయం అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని.. అందుకే బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీలోనే లేకుండా పోయిందని ఆరోపించారు. By V.J Reddy 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn