CM Jagan: హైకోర్టులో సీఎం జగన్కు షాక్!
AP: జగన్కు మద్దతుగా వాలంటీర్లు చేస్తున్న రాజీనామాలు ఆమోదించొద్దు అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారన జరిపిన ధర్మాసనం రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీకి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.