AP Politics: తెలంగాణ రిజల్ట్స్‌తో వ్యూహం మార్చిన జగన్.. ఆ 50 మంది సిట్టింగ్‌లకు నో టికెట్?
తెలంగాణ ఎన్నికల ఫలితంతో ఏపీ సీఎం జగన్ వ్యూహం మార్చినట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడని జగన్ ఆలోచిస్తారని సమాచారం. 50 మంది ఎమ్మెల్యేలకు బదులుగా కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది.