ఆంధ్రప్రదేశ్ YCP: వైసీపీలోకి ఎన్టీఆర్ ఫ్రెండ్.. అక్కడి నుంచే ఎంపీగా స్టార్ డైరెక్టర్ పోటీ? త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి హీరో జూనియర్ ఎన్టీఆర్ మిత్రుడైన స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రేపు లేదా సోమవారం సీఎం జగన్ తో వినాయక్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KCR: వారికి టికెట్ వద్దు.. జగన్ కు మాజీ సీఎం కేసీఆర్ సలహాలు! మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మాజీ సీఎం కేసీఆర్తో సీఎం జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: వైసీపీ థర్డ్ లిస్ట్.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు! వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. మూడో లిస్ట్ పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు టికెట్ కోసం సీఎం కార్యాలయానికి వెళ్తున్నారు. తమ టికెట్ ఏమైనా కట్ అవుతుందా? అన్న టెన్షన్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ్యక్తం అవుతోంది. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : నేడు హైదరాబాద్ కు సీఎం జగన్.. కేసీఆర్ తో కీలక భేటీ.. షెడ్యూల్ ఇదే..!! ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి..11.30గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: జగన్ తో ముగిసిన షర్మిల భేటీ..! సీఎం జగన్ తో షర్మిల భేటీ ముగిసింది. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందించింది వైయస్ షర్మిల. రాత్రి 8 గంటల ఫ్లైట్ కు షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఏపీలో వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరారు. ఈరోజు చంద్రబాబు సమక్షంలో దాడి వీరభద్రరావుతో కలిసి టీడీపీలో చేరారు. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీ చేశాడు.. జగన్ పై దేవినేని చురకలు సీఎం జగన్ విమర్శల దాడి చేశారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. జగన్ ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీ చేశాడని చురకలు అంటించారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IT Minster : వెన్నుపోటు పొడిచే వాళ్ళు వెళ్లడమే మంచిది.. వీరభద్రరావు రాజీనామాపై మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు దాడి వీరభద్రరావు రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. టికెట్ రాలేదని ఆయన పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. దాడి వీరభద్ర కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: మరికాసేపట్లో వైసీపీ సెకండ్ లిస్ట్.. మరికాసేపట్లో వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల కానుంది. 20 నుండి 25 మంది అభ్యర్థులు మార్పులకు సంభందించిన లిస్ట్ ప్రకటించనున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ. By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn