YSRCP Third List: మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ (YSRCP) సర్వేల ఆధారంగా గెలవలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు (YCP MLA’S) టికెట్ కట్ చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది. ఇప్పటికే పలు స్థానాల్లో కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..AP Elections: వైసీపీ థర్డ్ లిస్ట్.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు!
వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. మూడో లిస్ట్ పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు టికెట్ కోసం సీఎం కార్యాలయానికి వెళ్తున్నారు. తమ టికెట్ ఏమైనా కట్ అవుతుందా? అన్న టెన్షన్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ్యక్తం అవుతోంది.
Translate this News: