ఆంధ్రప్రదేశ్ Alla Ramakrishna: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. By V.J Reddy 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila : సీఎం జగన్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు షర్మిల. చంద్రబాబు రూ. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. దోచుకోవడం.. దాచుకోవడమే అని అన్నారు. ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేదని పేర్కొన్నారు. By V.J Reddy 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా? ఈ ఐదేళ్లల్లో ఎన్నో బాధలు అనుభవించా అని అన్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్. కర్నూలులో ఎమ్మెల్యే మనవడి బర్త్డే వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్ సాయంత్రం లోపు రాజీనామా చేయాలని అక్కడి వైసీపీ కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు. By V.J Reddy 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అట్టహాసంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ షో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడ స్వరాజ్ మైదాన్ లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను FEB 12కి వాయిదా వేసింది. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: సీఎం జగన్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తన బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని సీఎం జగన్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జగన్ కేసుల విచారణ లేట్ ఎందుకు అవుతుందని సీబీఐని ప్రశ్నించింది. విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: నిశ్చితార్థానికి వచ్చిన జగన్.. లైట్ తీసుకున్న షర్మిల షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి సీఎం జగన్ ఆయన సతీమణి భారతి తో కలిసి వచ్చారు. షర్మిలను, అనిల్ ను జగన్ పిలవగా వారు రాలేదు. దీంతో బొకే ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్లారు జగన్ దంపతులు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : జగన్ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ... చంద్రబాబు ఫైర్ గుడివాడలో జరుగుతున్న ‘రా.. కదలిరా’ కార్యక్రమంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. జగన్ బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదవాడు పేదరికంలో ఉంటే సీఎం జగన్ సంపన్నుడు అయ్యాడని అన్నారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa : హీటెక్కిన పులివెందుల.. జగన్ కు పోటీగా వివేకా సతీమణి? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్పై మాజీ మంత్రి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వివేకా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn