Kadapa : హీటెక్కిన పులివెందుల.. జగన్ కు పోటీగా వివేకా సతీమణి?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్పై మాజీ మంత్రి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వివేకా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.